కందం (తొలి ప్రయత్నం );-*యం.వి. ఉమాదేవి- నెల్లూరు
రాముడు  చల్లని  దేవుడు 
సోముడు   శిరమున వెలింగె  సులభుడు  శంభున్ 
నోముల పంటయె భక్తుల 
క్షేమము జూచుచు విలసిలు  క్షేత్రము లందున్!

జోరుగ వానలు కురియగ
భారిగ జలములు చరించె భవనము లందున్ 
కారెను కన్నుల జలములు 
కోరిరి సాయము ప్రభుతను కుందుచు ప్రజలున్ !!

కామెంట్‌లు