ఎండ గట్టు.
ఎండగట్టడం అంటే, వస్తువుల లో గల తేమను ఇగిరింప చేయుటకు పదార్థాలను ఎండ పరచడం, లేదా వేలాడదీయడం జరుగుతుంది. సర్వసాధారణంగా పప్పు ధాన్యాలను, మిరపకాయలను ఎండబెట్టడం జరుగుతూ ఉంటుంది. కూరగాయలను ముక్కలుగా కోసి ఎండబెడతారు. కందులు మినుములు, పెసలు జొన్నలు మున్నగు వాటిని బాగా ఎండబెట్టి ఇ నిల్వ చేసుకుంటారు. కాయ ధాన్యాలను ఎండ బెట్టుట వాటిని శిక్షించి నట్లు అవుతుందని ఒక భావన బయలుదేరింది. తత్కారణంగా నెగెటివ్ అర్ధ భావనలతో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడిదే మాటకు లోపాలను బయట పెట్టడం, రహస్యాలను వెతికి తీయడం, దుష్కృత్యాలు బహిరంగ పరచడం అనే అర్థాలలో వాడుకుంటున్నారు. అసలు ఎండ గట్టుట అంటే బహిరంగంగా పరచుట నే అర్థం రూఢీ అయ్యింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి