*స్వర్గం -నరకం*
*******************
*స్వర్గం నరకం ఎక్కడో లేవు.మనసులోనే ఉన్నాయి.*
*మనసు చేసే ఆలోచనా విధానాల వల్లే స్వర్గ నరకాల అనుభూతి కలుగుతుంది.*
*సవ్య అపసవ్య దిశలో చేసే అలోచనల ప్రభావాలే స్వర్గ నరకాలు.*
*ఎలాంటి చీకూ చింతలను మనసు దరి రానీయకుండా, ఉన్న దానితో తృప్తి పడుతూ ఆనందంగా బతకడమే స్వర్గం.*
*ఎంత ఉన్నా ఇంకా ఏదో తక్కువయిందని పదే పదే ఆలోచించి మనసు పాడు చేసుకోవడమే నరకం.*
*ప్రభాత కిరణాల నమస్సులతో🙏*
* సునంద భాషితం;- *వురిమళ్ల సునంద, ఖమ్మం*
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి