చిత్రానికి పద్యం;-మమత ఐలకరీంనగర్9247593432
 తే.గీ
ఆత్మ విశ్వాసముకు మించునాయుధంబు
లేదు లేదంటు చాటెనీ సాధు జీవి
కాలు లేకున్న నాగదీ కాలమనుచు
కష్ట పడుచుండె కూలిగా కడుపు నెంచి


కామెంట్‌లు
డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
బాగుంది పద్యం
అభినందనలు