*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
77.
కర్మల ఫలముల నన్నియు
ధర్మముతో గెలువవచ్చు దైవిక బలమున్
మర్మము నోర్మిని గలిగిన
కూర్మిగనినుగాంచు మనుజ కుదురుగ మూర్తీ!!

కామెంట్‌లు