*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
59.
బుద్ధి,వికాసము కలుగును
పద్ధతితో తనువు మెదడు ధర్మము పెరుగున్
శుద్ధి విశిష్టత విలువల
సిద్ధముగా వృద్ధినిచ్చు శీఘ్రము మూర్తీ!!

కామెంట్‌లు