కొలబద్ద....!!; -(మాటలు:ఆన్షి, రాతలు:కెఎల్వి)

 కొలబద్ద 
ఇదిగో....
కొలిచేసాధనం
ఇదిగో....
పొడవు 
వెడల్పు 
ఎత్తు-లోతు
కొలిచేసాధనం!
ఆంగ్లం లో 'స్కేలు'
తెలుగు లో
కొలబద్ద.....!
ఒకప్పుడు 
అడుగులు-
అంగుళాలు!
ఇప్పుడు...
మీటర్లు-
సెంటీమీటర్లు !
రేపు-
మరోటి..మరోటి
రావచ్చును
ఏదివచ్చినా 
కొలత..కొలతే
పదప్రయోగం
మాత్రమే వేరు..!!
         
కామెంట్‌లు