మెట్లు..!!(మాటలు:ఆన్షి,రాతలు:కెఎల్వి)

 మెట్లు..మెట్లు..మెట్లు..
ఎటుచూసినామెట్లు...
ఎక్కడ చూసినా మెట్లు..
అభివృద్ధి కావాలంటే...
మెట్లు ఎక్కవలసిందే ..!
ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 
ముందుకు సాగవలసిన్దే!
ప్రతి మెట్టూ
ముఖ్యమైన దే....!
మెట్టు మెట్టుకూ...
తేడా తెలుసుకోవాలి !
ప్రతి మెట్టు విలువ
గమనించి....
మెట్టు..మెట్టు నూ
మన ప్రగతికి...
మైలురాయిగా
భావించితీరాలి...!
మన గమ్యానికి
సగర్వంగా ----
చేరుకోవాలి.....!!

కామెంట్‌లు
Unknown చెప్పారు…
అభివృద్ది అంటేనే మెట్లు అనే విషయాన్ని సంక్షిప్తంగ వివరించారు సర్. ధన్యవాదములు
Shyamkumar chagal చెప్పారు…
మెట్లు ఎక్కేటప్పుడే కాదు బాస్ దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలి. ఒక చిత్రం కవిత కు తగ్గట్టుగా ఉంది కవిత కు తగ్గట్టుగా ముఖ చిత్రం కూడా ఉంది
డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
మనురాలి ఎదుగుదలకు కావలసిన మార్గాన్ని సులభతరం చేస్తూ చిన్నతనం నుండే మీరు నిర్మిస్తున్న ప్రోత్సాహం అనబడే మెట్లు హిమాలయ పర్వత శిఖరాల వరకు వెళ్లాలని మనసారా ఆకాంక్షిస్తూ, సరళమైన చక్కని కవితను అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.....
    మిత్రుడు
రామకృష్ణారెడ్డి