పంచుకో- పెంచుకో
********
కష్టాలు, బాధలను ఆత్మీయులు, స్నేహితులతో పంచుకుంటే హృదయంలోని భారం దిగిపోయి మనసు తేలిక అవుతుంది. వాటికి పరిష్కారమో ఎదుర్కొనే ఆత్మ స్థైర్యమో పెరుగుతుంది.
మనోభావాలకు దగ్గరగా ఉన్న మానవీయ విలువల వ్యక్తులతో అనుబంధం పెంచుకుంటే ఆపత్కాలంలో భరోసా,ఆనంద సమయంలో ఉత్తేజం ఉల్లాసం కలుగుతాయి.
అందుకే కొందరినైనా ఆత్మీయులను పెంచుకోవాలి.మనోభావాలను పంచుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి