శ్రీరామ ,శ్రీరంగ ,శ్రీకర ,శ్రీధరపదాలతో దత్తపదిసాహితీసింధు సరళగున్నాల

 శా*శ్రీరామాదిగ నిన్నుగొల్వ హితమున్శ్రేయమ్మువన్జూపుచున్
శ్రీరంగాత్ముడుదల్చెనాడునెదలో శ్రీయాత్మతోడుండగా
రారారుద్రుడయంచుబిల్వవలదీరంగమ్ముశ్రీకారమౌ
లేరాశ్రీ ధర యందు కోపతపమున్లీలాకృతిన్జూపెగా
కామెంట్‌లు