నవ్వులు - జయా
అన్ని నవ్వులూ
నవ్వడానికే కాదు

కొన్ని నవ్వులు
కొన్నింటిని
దాచడానికికూడా
కావలసి వస్తాయి


కామెంట్‌లు