నూతన ప్రణాళికలతో ఆంగ్ల సంవత్సరాది కి స్వాగతం.; మణ్యం ఉషారాణి
నూతన ఏడాదీకి స్వాగతం
పాత పెనుభూతాలను పాతుదాం
కొత్త భ్రతుకులు కోరుదాం 
చూడచక్కని తెలుగు సున్నితంబు

పాతరోగాలను తరుమి తీరాలి
కొత్త జీవితాలని అనుభవించాలి
పెనుభూతల గుండెలో గునపమేయాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు

పాతబాదలకు పెట్టాలి దండాలు
పెనుభూతాలకి తుంచాలి తొండాలు
రోగాలగుండేలో నాటాలి విజయజండాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు


ధైర్యం ఆనే వీరతిలకంను
అహింస అనే వస్ర్తమును
ధరించే ఎదలన్నీ ఏడాదివీరులే
చూడచక్కని తెలుగు సున్నితంబు

దేశానా ప్రతి దేహము
ఆరోగ్యగా ఆనందంగా ఆహ్లాదంగా
నవఏడాదనే బండిలో ప్రయాణిచాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు
కామెంట్‌లు
Unknown చెప్పారు…
Nice usha