మేం ఎదుగుతాం !
మేం చదువుతాం !!
మాబడి లా
మేం ఒదిగి ఉంటాం
మా పేదల బడిని
ఆదుకుంటాం !!
మన రాజ్యాంగ మే
ఒక దిగ్గజం
ప్రజాస్వామ్యమే
మనకు పెద్ద సహాయం!!
ఎగిరే జెండా మాది
చదివే గుండె మాది
దేశానికి అండగా ఉంటాం
గొప్ప శక్తిగా ఎదుగుతాం !!
మా అస్త్రాలు
శాస్త్ర సాంకేతిక శాస్త్రాలు !
విజ్ఞానం మా సైన్యం
అభివృద్ధి మా లక్ష్యం
వికాసం మా రాజనీతి
ఉద్యోగం మా హక్కు. !?
Sunita pratap teacher PS NandhiVaddheman Nagarkurnool dist 🙏❤️🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి