నెల్లుట్ల సునీత పుస్తకానికి ఐపీఎస్ సీబీఐ మాజీ జే డీ ఏ లక్ష్మీనారాయణ స్పందన

 అంతర్జాతీయ తెలుగు మహాసభలు సంబరాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెస్ట్ బెర్రీ ఇంటర్నేషనల్ హైస్కూల్ ప్రాంగణంలో6.7.8 తేదీలలో  ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథులుగా విచ్చేసి
ఐపీఎస్ సీబీఐ మాజీ జే డీ ఏ లక్ష్మీనారాయణ గారు విచ్చేసి పుస్తకం యొక్క ప్రాధాన్యతను గురించి ప్రసంగించారు.
ఈ సందర్భంలో శ్రీమతి నెల్లుట్ల సునీత సంపాదకత్వంలో వెలువడిన భరత మాత రక్షణ మన బాధ్యత అనే గ్రంధాన్ని
నెల్లుట్ల సునీత జె డి ఏ లక్ష్మీనారాయణ గారికి బహుకరించారు.
విజయవాడ  32 వ పుస్తక ప్రదర్శనలో 
 విశాలాంధ్ర బుక్ హౌస్ లో భరతమాత రక్షణ మన బాధ్యత పుస్తకాలు పుస్తక ప్రియుల కోసం ఉంచాను అని నెల్లుట్ల సునీత తెలిపారు.
పుస్తకాన్ని సాయంత్రం వరకు చదివి
నెల్లుట్ల సునీతకు
వాట్సాప్ లో  జేడీ లక్ష్మీనారాయణ గారు  పుస్తకం గురించి సందేశాన్ని అందించి ప్రశంసించారు .
పుస్తకాన్ని అందజేసిన  రోజే  సాయంత్రం వరకు చదివి వారు అభినందించడం  
వారి సహృదయతకు  సాహిత్య బృందావన  విహార వేదిక నుండి శ్రీమతి నెల్లుట్ల సునీత  జె డి ఏ లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేశారు
నర్రా ప్రవీణ్ రెడ్డి గారి రచించిన పొత్తి నవల జే డి ఏ లక్ష్మీనారాయణ  గారికి   శ్రీమతి నెల్లుట్ల సునీతఅందజేశారు
కామెంట్‌లు