నూతన ఆంగ్ల సంవత్సరoనకు
స్వాగతం పలుకుతూ పద్దుల
పుస్తకములు ఓంతో ప్రారంభము
చూడచక్కని తెలుగు సున్నితంబు
జమాఖర్చులు రాసి మిగులు
ధనంతో వడ్డీ లేని
అప్పులు తీర్చిన ఆనందము
చూడచక్కని తెలుగు సున్నితంబు
రాబడిలో కోoత దేవునికిచ్చి
ఉద్యోగులకు 5% జీతంపెంచి
అద్దె వగైరాలు ఖర్చులు
చూడచక్కని తెలుగు సున్నితంబు
నూతన ఆంగ్ల సంవత్సరము
రావడంతో లాభాలు బాట
నామది నిoడా ఆనందము
చూడచక్కని తెలుగు సున్నితంబు
వ్యాపార లావాదేీవీలు సరళమాయే
పనులు జరిగే చకచకా
అందరికి సంక్రాంతి బోనస్
చూడచక్కని తెలుగు సున్నితంబు
స్వాగతం పలుకుతూ పద్దుల
పుస్తకములు ఓంతో ప్రారంభము
చూడచక్కని తెలుగు సున్నితంబు
జమాఖర్చులు రాసి మిగులు
ధనంతో వడ్డీ లేని
అప్పులు తీర్చిన ఆనందము
చూడచక్కని తెలుగు సున్నితంబు
రాబడిలో కోoత దేవునికిచ్చి
ఉద్యోగులకు 5% జీతంపెంచి
అద్దె వగైరాలు ఖర్చులు
చూడచక్కని తెలుగు సున్నితంబు
నూతన ఆంగ్ల సంవత్సరము
రావడంతో లాభాలు బాట
నామది నిoడా ఆనందము
చూడచక్కని తెలుగు సున్నితంబు
వ్యాపార లావాదేీవీలు సరళమాయే
పనులు జరిగే చకచకా
అందరికి సంక్రాంతి బోనస్
చూడచక్కని తెలుగు సున్నితంబు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి