పంచేసెయ్ (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నడవడానికే కాళ్ళున్నాయ్ 
చూడడానికే కళ్ళున్నాయ్ 
నమలడానికే పళ్ళున్నాయ్ 
రాయడానికే వేళ్ళున్నాయ్ 
గురుదేవులకు మొక్కేసెయ్ 
విద్యలన్నీ నేర్చేసెయ్ 
దేశసేవ చేసేసెయ్ 
ఆనందాలు పంచేసెయ్ !!

కామెంట్‌లు