సమస్య:-;-సాహితీసింధు సరళగున్నాల
 
తలకు భయపడుట మనిషి తప్పుకాదు
------------------------------------------------
ఆడవారిని హింసించు నధములదియు
కామకేళిన మునిగెడికాములదియు
ముంచి తానొడ్డు జేరెడి మూర్ఖులదియు
తలకు భయపడుట మనిషి తప్పుకాదు

కామెంట్‌లు