రాళ్ళూ..రత్నాలూ..
******
మన చుట్టూ రాళ్ళూ.. రత్నాలూ రెండూ వుంటాయి.
అవేమిటో కాదు.. మనసును మెలిపెట్టి చివుక్కుమనిపించే మాటలతో ఇబ్బంది పెట్టే తాకుడు రాళ్ళలాంటి వ్యక్తులు.
మన జీవన గమనంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఫట్ మని తగులుతూ వేదనకు గురి చేస్తూ ఉంటారు.
ఇక రత్నాలు...రత్నాళ్ళాంటి వ్యక్తులు బాగా పరికించి చూస్తేనే కనిపిస్తారు.
తన విలువల మెరుపులతో వెలిగిపోతూ.. చేరువైతే మనసును సాంత్వన పరుస్తూ..
రత్నాల వంటి మనసులను వెతికి పట్టుకోవడం విజ్ఞత వివేకం మీద ఆధారపడి ఉంటుంది.
రాళ్ళు రత్నంగా, రత్నంగా రాళ్ళుగా భ్రమలకు గురిచేస్తూ ఉంటాయి . అంతర్ దృష్టితో చూస్తూ, నిజానిజాలు తెలిసి స్నేహిస్తేనే .. రత్నాల వెలుగుల్లో మనమూ ప్రకాశిస్తాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి