జ్ఞాన సాధన;-పెందోట వెంకటేశ్వర్లుసిద్దిపేట ఏప్రిల్ 20, 2022 • T. VEDANTA SURY కన్నులున్న చూడ గలరుకాల్లువున్న తిరుగగలరుఅక్షరాలు నేర్చుకున్న వారుపుస్తకాన్ని చదువగలరుముందు చూపున్న వారువాయిదాలు వేయులేరురోజు కొంత చేయగలరుఅత్యుత్తము లయ్యేరుజ్ఞాన సాధన చేయువారుఋషులుగా మారెదరుమార్గదర్శనం చేసెదరుమహికి మేలు పంచెదరు. కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి