పుస్తక దినోత్సవ ప్రత్యేకం
******
కేవల పుస్తకాలు కావవి... !
అక్షర దివ్యాస్త్రా లను నింపు కున్న పదాలఅమ్ముల పొదులు!
మెదళ్లను పదునుదేల్చు పరి కరాలు !!
ముక్తిమార్గమునుజేర్చు జ్ఞాన
వారధులవి !
విజ్ఞానముతో నిండిన బాండా గారములు !
విలువను తెలుసుకు, వినియో గించుకున్నవారేకదా వివేకులు !
పుస్తకములతోఇల్లంతానింపుట
కన్నా... ఒక్క మంచిపుస్తకము ను శ్రద్ధగ చదివి, సారమును తెలుసుకునీ...ఆచరించుటే...
అత్యుత్తమము !
పుస్తకము, హస్త భూషణమో
ప్రదర్శనా పరికరమో కాదు సోద రా... !
మన మెదడును వికసింప జేయు గొప్ప సాధనం !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి