సాధించాలి;-పెందోట వెంకటేశ్వర్లుసిద్దిపేట
ఆత్మవిశ్వాసం
 పోరాట పదం
 లక్ష్యం నిర్దేశం
 విజయానికి సంకేతం

 అడుగడుగునా 
అవమానాలు ఎదురైనా
 కుంగిపోతే ఎలా 
అధిగమిస్తూ ఎదగాలి 

అనుకున్నది సాధించాలి 
ఆచరణతో ముందుండాలి
 వాయిదాలనే వదిలి
 గల గల నదిలా పారాలి


కామెంట్‌లు