త్రీడి జిగ్సా;-పెందోట వెంకటేశ్వర్లు-సిద్దిపేట ఏప్రిల్ 19, 2022 • T. VEDANTA SURY పిల్లల్లారా కడుతారాఅందమైన కట్టడాలుప్రతిభను పెంచే ఆటచేస్తే భలే భలే మజాసృజనాత్మకతకే ఎరువుజిగ్సా ముక్కల ఆదరువు వందల ముక్కలు పేర్చినఅగుపించును అధ్బుతంఇల్లు రైలు డబల్ డెక్కరుఓడ విమానం బుల్ డోజరుఅంకెలు రంగులు బొమ్మలుకలిపినంతనే చప్పట్లు. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి