అలా తన్మయత్వం లో మునిగి అలాగే నిద్రలోకి
జారుకున్నారు...!తెల్లవారి పెళ్ళి వారి ఇంటిముందు
కారు ఆగే వరకు అలాగే నిద్రలో జోగుతూనే వున్నారు
మెళుకువ తెచ్చుకుని ఒకరి ముఖాలు ఒకరు
చూసుకుని నవ్వుకున్నారు రాహుల్ కుసుమలు
ఆరోజు వ్రతం చేసుకుని బోజనాలు అయ్యేవరకూ
తెగ హడావుడి చేసాడు రాహుల్ మద్యమద్యలో
చిలిపి జోకుల వాన కురిపిస్తూ ఆనందంగా
గడిపారు రాహుల్ కుసుమలు
జాగ్రత్తగా వాళ్ళు ఊరిలో దింపేసి రమ్మని రాహుల్
ఫ్రెండ్ డ్రైవర్ కి చెప్పగా అందరికీ వీడ్కోలు పలికి
తిరుగు ప్రయాణం సాగించారు
రాహుల్ కుసుమలు.......!!!
విరిసిన వసంతంలో కురిసిన వానజల్లులా
మనసు తడిసి ప్రేమ సుగంధం పరిమళించగా
నీశబ్దం మౌన రాగాన్ని ఆలపించగా కనులు మూసి
పరవశాల ఒరవడిలో సాగే పయనం కుసుమ
సుమ కుసుమ వదనారవిందాన్ని పులకింతల
అనురాగ మురిపెంతో తదేకంగా చూస్తూ
జేబులోంచి పెన్ పేపర్ తీసాడు రాహుల్
ఏదో గుర్తుకు వచ్చి రాసుకుఃటున్నాడు అనుకుని
కుసుమ అరమోడ్పు కనులను మూసింది.....!
మురిపించిన నామదికి అరవిరిసిన
సుమ కుసుమమా మనసులోని భావలు
కనులతో కురిపించి వదనంలో విరిశావు
నవ సుమ వసంతమై కలల స్వప్నంలో
పలికే మధుర రాగాలాపన నీ రాకతో
ఈ ప్రకృతి ఎంతో అందంగా మారింది ప్రియా
ఆ పల్లవ పద వీచికలు పువ్వుల సంగంధ
పరిమళ భరితాలు ఓ చందమా నింగిలోని
అందాలను నీచల్లని వెన్నెల కాంతులని నా చెలి
చెక్కిలి పై మెరిసి మురుస్తున్నాయి సుమా
నా హృదయం పరవశంతో ఆనంద
డోలికలాయె ప్రియసఖీమణి పూబోణీ....!
అని ఒక కవిత రాసి కుసుమ చేతిలో పెట్టాడు
ఏమిటిది అన్నట్టు ముఖం పెట్టి మనసులోనే
చదవ సాగింది రాహుల్ పెద్ద వీరుడిగా ముఖం
పెట్టి కుసుమ ప్రశంశలకోసం ఎదురు చూస్తూ
ఆమెనే చూస్తూ కూర్చున్నాడు రాహుల్
కుసుమ చదవుతూనే రాహుల్ వైపు ఆరాధనా
బావంతో చూడసాగింది బాగా రాసారు నాకు
చాలా చాలా నచ్చింది మీలోని మీ కవి హృదయానికి
నా వందనాలంఢి ఆని ప్రశంశించింది కుసుమ
ఏదో నిన్ను చూడగానే రాయాలనిపింది రాసాను
అని అన్నాడు రాహుల్ ? (సశేషం)
జారుకున్నారు...!తెల్లవారి పెళ్ళి వారి ఇంటిముందు
కారు ఆగే వరకు అలాగే నిద్రలో జోగుతూనే వున్నారు
మెళుకువ తెచ్చుకుని ఒకరి ముఖాలు ఒకరు
చూసుకుని నవ్వుకున్నారు రాహుల్ కుసుమలు
ఆరోజు వ్రతం చేసుకుని బోజనాలు అయ్యేవరకూ
తెగ హడావుడి చేసాడు రాహుల్ మద్యమద్యలో
చిలిపి జోకుల వాన కురిపిస్తూ ఆనందంగా
గడిపారు రాహుల్ కుసుమలు
జాగ్రత్తగా వాళ్ళు ఊరిలో దింపేసి రమ్మని రాహుల్
ఫ్రెండ్ డ్రైవర్ కి చెప్పగా అందరికీ వీడ్కోలు పలికి
తిరుగు ప్రయాణం సాగించారు
రాహుల్ కుసుమలు.......!!!
విరిసిన వసంతంలో కురిసిన వానజల్లులా
మనసు తడిసి ప్రేమ సుగంధం పరిమళించగా
నీశబ్దం మౌన రాగాన్ని ఆలపించగా కనులు మూసి
పరవశాల ఒరవడిలో సాగే పయనం కుసుమ
సుమ కుసుమ వదనారవిందాన్ని పులకింతల
అనురాగ మురిపెంతో తదేకంగా చూస్తూ
జేబులోంచి పెన్ పేపర్ తీసాడు రాహుల్
ఏదో గుర్తుకు వచ్చి రాసుకుఃటున్నాడు అనుకుని
కుసుమ అరమోడ్పు కనులను మూసింది.....!
మురిపించిన నామదికి అరవిరిసిన
సుమ కుసుమమా మనసులోని భావలు
కనులతో కురిపించి వదనంలో విరిశావు
నవ సుమ వసంతమై కలల స్వప్నంలో
పలికే మధుర రాగాలాపన నీ రాకతో
ఈ ప్రకృతి ఎంతో అందంగా మారింది ప్రియా
ఆ పల్లవ పద వీచికలు పువ్వుల సంగంధ
పరిమళ భరితాలు ఓ చందమా నింగిలోని
అందాలను నీచల్లని వెన్నెల కాంతులని నా చెలి
చెక్కిలి పై మెరిసి మురుస్తున్నాయి సుమా
నా హృదయం పరవశంతో ఆనంద
డోలికలాయె ప్రియసఖీమణి పూబోణీ....!
అని ఒక కవిత రాసి కుసుమ చేతిలో పెట్టాడు
ఏమిటిది అన్నట్టు ముఖం పెట్టి మనసులోనే
చదవ సాగింది రాహుల్ పెద్ద వీరుడిగా ముఖం
పెట్టి కుసుమ ప్రశంశలకోసం ఎదురు చూస్తూ
ఆమెనే చూస్తూ కూర్చున్నాడు రాహుల్
కుసుమ చదవుతూనే రాహుల్ వైపు ఆరాధనా
బావంతో చూడసాగింది బాగా రాసారు నాకు
చాలా చాలా నచ్చింది మీలోని మీ కవి హృదయానికి
నా వందనాలంఢి ఆని ప్రశంశించింది కుసుమ
ఏదో నిన్ను చూడగానే రాయాలనిపింది రాసాను
అని అన్నాడు రాహుల్ ? (సశేషం)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి