👌శంకర భగవానుని
భవ్య దివ్య రూపులు!
శంకర గురువర్యులు!
శంకర ప్రియులార!
(-- శంకర ప్రియ పదాలు.,)
👌జగదీశ్వరులైన శంకర భగవానుని స్వరూపులే.. జగద్గురువులైన శంకర భగవత్పాదులు! మన సనాతన భారతీయ సంస్కృతీ వైభవమును.. ఈ ప్రపంచమునకు చాటిచెప్పిన గురువర్యులు.. ఆది శంకరులు!
👌"శంకరః శంకరః సాక్షాత్!" యనెడు ఆర్యోక్తి ప్రకారం; పరమేశ్వరుని అవతారమూర్తియే.. "పరివ్రాజక శిరోమణి" అయిన జగద్గురువులు, ఆదిశంకరాచార్యులు!
⚜️ కంద పద్యము
శంకర పావన సత్పద
పంకజ మధుపాన మతికి, ప్రజ్ఞానిధికిన్,
శంకర భగవత్పాదుల
కంకిత మయ్యెను హృదయము, వందన మొసగన్
( "శంకర భగవత్పాదులు" మధురకవి, శ్రీదేవులపల్లి చెంచు సుబ్బయ్య శర్మ.,)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి