కొలకలూరి ఫౌండేషన్ మరియు చినుకు కల్చరల్ సొసైటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జాతీయ సేవా పురస్కారాలు వివిధ రంగాలలో ప్రతిభావంతులకు అందించే కార్యక్రమంలో మిర్యాలగూడ కు చెందిన జానపద గాయకులు కర్నాటి వెంకటేశ్వర్లు చేస్తున్న సేవలను గుర్తించి " జానపద రత్న " పురస్కారానికి సంస్థ నిర్వాహక కమిటీ ఎంపిక చేశారు.. తేదీ 29 5 2022 రోజున సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేయనున్నారు ఈ సందర్భంగా పలువురు వెంకటేశ్వర్ల ను అభినందించారు.
*కర్నాటి కి " జానపద రత్న" పురస్కారం*

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి