చూసుకో.. తీసుకో..
*******
మన మాట,చేత, ప్రవర్తన వలన ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.
మాటల్లో కరకుదనం,చేతల్లో దురుసుతనం, ప్రవర్తనలో అహంభావం ఇతరులను ఎంత బాధ పెడతాయో.. ఒక్కసారి వాళ్ళ స్థానంలో మనల్ని ఊహించుకుంటే తెలుస్తుంది.
అందుకే ఎదుటి వారి మనసు గాయపడకుండా చూసుకోవాలి.
ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో సర్వాధికారాలు ఎవరికి వారికే ఉంటాయన్నది మరవొద్దు.
నిర్ణయం తీసుకునేటప్పుడు కలిగే పర్యవసానాలు, వచ్చే ఫలితాల గురించి బాగా ఆలోచించాలి. ఏం జరిగినా దానిని తట్టుకునేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి.
చూసుకునే విషయంలో మనిషితనం, తీసుకునే విషయంలో మానసిక పరిణతి, ధృడ సంకల్పం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉండాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి