చిత్రస్పందన //;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 పచ్చిక బయలున తిరిగెడి
నచ్చపు మన దేశవాళి యావుల గాంచన్
ముచ్చట కలిగెను మదిలో
స్వచ్ఛతకవి మారు పేరు జగతికి వెలుగుల్ //

కామెంట్‌లు