చిత్ర స్పందన //;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర. మే 28, 2022 • T. VEDANTA SURY కందము //ఎండా కాలము వచ్చెనుమండుచు వాయువులు వీచ మహిలో మనుజుల్గండము దాటగ చల్లనికుండలలో జలము ద్రావి కుశలము పొందన్ // కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి