అలరించిన బాలు మిమిక్రీ

 శ్రీకాళహస్తి:పట్టణంలో కొండమిట్ట ప్రాధమికోన్నత పాఠశాల లో 1979-80 సంవత్సరం లో చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కవి,రచయిత, ఉపాధ్యాయులు, మిమిక్రీ కళాకారుడు కయ్యూరు బాలసుబ్రమణ్యం పాల్గొని,మిమిక్రీ మరియు వెంట్రిలాక్విజం తో అలరించారు. సినీ
కళాకారులు గొంతులను,వివిధ ధ్వనుల
ను అనుకరించి చేసిన హాస్యవల్లరి అందరిని ఆకట్టుకుంది.అనంతరం నిర్వా
హకులుకె.డి.పి.రావు,రవిచంద్ర, భాస్కర్ తదితరులు బాలునకు సన్మానించారు.
కామెంట్‌లు