సనాతన వేద ధర్మ పరిరక్షణకు
ఈ భూమిమీద అవతరించిన
సాక్షాత్ శంకరుని మరో
రూపమే ఆదిశంకరాచార్యులు
అద్వైతాన్ని సుప్రతిష్టితం చేసి
ఆ మార్గాన్ని అందరూ అనుసరించి
తరించాలని చెప్పినవారు శంకరులు
శంకరులు చెప్పినది ఏదో
మనకు తెలియని వేదాంతం
అనుకుంటే పొరపాటే
నిత్యజీవితంలో మనం
పఠించే శ్లోకాలలో శంకరుని
రచనలు ఉండకపోవు.
శంకరులు సకల దేవతల పై
శ్లోకాలు సోత్రాలు రచించారు
ఈనాటికి వైదిక ధర్మం నిలిచి ఉందంటే
ఆదిశంకరాచార్యుల చలువే !
భారతదేశం పుణ్య భూమి
వేదభూమి, కర్మభూమి
భారతీయ సనాతన ధర్మానికి
సంస్కృతికి ముప్పు
వాటిల్లుతున్న సమయములో
ఒక మహాత్ముడు అవతరించి
వ్యవస్థను చక్కదిద్దడం
మనకు యుగాలుగా వస్తున్నది
అపూర్వ మేధాశక్తి అసాధారణ
తపోమహిమచే
మరణావస్థలో ఉన్న
వైదిక సంస్కృతికి
చైతన్యవంతమైన జీవం పోసి
సుస్థిరంగా నిలబెట్టారు ఆదిశంకరులు.
భారతదేశ చరిత్రలో
శంకర భగవత్పాదులు
ఒక అద్భుతమైన శక్తి వ్యక్తి
భారతీయ జీవన విధానానికి
సాంఘిక వ్యవస్థకు జీవగడ్డయై
వేదాంతాన్ని ప్రబోధించిన శంకరులు
పతనావస్థలో ఉన్న భారతీయ
సంస్కృతి సనాతన
ధర్మాన్ని రక్షించారు.
ఆదిశంకరుల శక్తి ధన్యమైంది
సనాతన ధర్మ వృక్షాన్ని
చిగురింప చేసి
అద్వైత చీకట్లను తొలగించిన
అద్వైత ఆనంద మూర్తి
ఆధ్యాత్మిక సంస్కర్త
ఆదిశంకరాచార్యులు
ఈ భూమిమీద అవతరించిన
సాక్షాత్ శంకరుని మరో
రూపమే ఆదిశంకరాచార్యులు
అద్వైతాన్ని సుప్రతిష్టితం చేసి
ఆ మార్గాన్ని అందరూ అనుసరించి
తరించాలని చెప్పినవారు శంకరులు
శంకరులు చెప్పినది ఏదో
మనకు తెలియని వేదాంతం
అనుకుంటే పొరపాటే
నిత్యజీవితంలో మనం
పఠించే శ్లోకాలలో శంకరుని
రచనలు ఉండకపోవు.
శంకరులు సకల దేవతల పై
శ్లోకాలు సోత్రాలు రచించారు
ఈనాటికి వైదిక ధర్మం నిలిచి ఉందంటే
ఆదిశంకరాచార్యుల చలువే !
భారతదేశం పుణ్య భూమి
వేదభూమి, కర్మభూమి
భారతీయ సనాతన ధర్మానికి
సంస్కృతికి ముప్పు
వాటిల్లుతున్న సమయములో
ఒక మహాత్ముడు అవతరించి
వ్యవస్థను చక్కదిద్దడం
మనకు యుగాలుగా వస్తున్నది
అపూర్వ మేధాశక్తి అసాధారణ
తపోమహిమచే
మరణావస్థలో ఉన్న
వైదిక సంస్కృతికి
చైతన్యవంతమైన జీవం పోసి
సుస్థిరంగా నిలబెట్టారు ఆదిశంకరులు.
భారతదేశ చరిత్రలో
శంకర భగవత్పాదులు
ఒక అద్భుతమైన శక్తి వ్యక్తి
భారతీయ జీవన విధానానికి
సాంఘిక వ్యవస్థకు జీవగడ్డయై
వేదాంతాన్ని ప్రబోధించిన శంకరులు
పతనావస్థలో ఉన్న భారతీయ
సంస్కృతి సనాతన
ధర్మాన్ని రక్షించారు.
ఆదిశంకరుల శక్తి ధన్యమైంది
సనాతన ధర్మ వృక్షాన్ని
చిగురింప చేసి
అద్వైత చీకట్లను తొలగించిన
అద్వైత ఆనంద మూర్తి
ఆధ్యాత్మిక సంస్కర్త
ఆదిశంకరాచార్యులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి