తేటగీతి //-టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 బడికి వెళ్లెడి వయసున బాధకలిగె 
బరువు పడెనయ్యొ!చిన్నారి బ్రతుకులోన
చదువుకోసము మార్గము వెదకి తాను 
పనులు చేయుచు శ్రద్ధగ బాల చదివె.


కామెంట్‌లు