చంద్రకళ.దీకొండ *వెన్నెల పాటల సిరి* కి బహుమతి

 *గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం* వారు
*మే,22 వ తేదీన సిరివెన్నెల సీతారామశాస్త్రి*జయంతి సందర్భంగా జరిపిన
*సాహితీ బ్రహ్మకు భావాంజలి* కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన కవయిత్రి ,ఉపాధ్యాయురాలు శ్రీమతి చంద్రకళ.దీకొండ
గారు రచించిన *వెన్నెల పాటల సిరి* 
అను కవితకు *మూడవ బహుమతి* ప్రకటించడం జరిగింది.ఈ సందర్భంగా 
తోటి ఉపాధ్యాయులు,విద్యార్థులు మరియు సాహితీ మిత్రులు వారిని అభినందించడం జరిగింది.

కామెంట్‌లు