వ్యర్థాలతో చిత్రాలు ; -Dr కందేపి రాణీ ప్రసాద్ ఇక్కడ నత్త, ఎండ్ర కాయ లా బొమ్మలు చూశారు కదా.ఇవి ఆసుపత్రులలో ఎమర్జెన్సీ పరిస్థితి లో రోగులకు వాడే వెంటిలేటర్ మిషన్ల లో ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేశారు దీనిని తయారు చేసిన వారు Dr కందేపి రాణీ ప్రసాద్. సిరిసిల్ల.


కామెంట్‌లు