నర్థన;-మమత ఐలకరీంనగర్9247593432
 క.
అవధానములాగి కవిత
నవనీతము మాయమయ్యె నర్థన గనినన్
కవనపు హృదయము మూసెడి
దవనంబుప్పొంగుచుండె దండిగ మనసా!
అంశం:- ఎండ
క.
వెలవెల బోవుచు నుండెను
పలుచబడని యెండ వలన పత్రములన్నీ 
తొలకరి జల్లుల కొరకై
ఫల వృక్షము లన్ని గాక పక్షులు జూసెన్

కామెంట్‌లు