ఆ.వె
జన్మ నిచ్చిన ప్రభు జవసత్వములతోడ
బ్రతుకు మనెనట తన చితి వరకును
జీవి కాయమంత దైవానిదేనటన్
తిరిగి నివ్వ వలెనుతరగ కుండ
క.
పయణానికి సరితూగెడి
దయతో సరి నవయవాలు దైవంబియ్యన్
రయమున తలచుటె గాకను
నియమముగాముట్ట జెప్పు నీ కాయంబున్
జన్మ నిచ్చిన ప్రభు జవసత్వములతోడ
బ్రతుకు మనెనట తన చితి వరకును
జీవి కాయమంత దైవానిదేనటన్
తిరిగి నివ్వ వలెనుతరగ కుండ
క.
పయణానికి సరితూగెడి
దయతో సరి నవయవాలు దైవంబియ్యన్
రయమున తలచుటె గాకను
నియమముగాముట్ట జెప్పు నీ కాయంబున్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి