గడుసరి:- పాదాదిలో
తే.గీ
*గ* ల్లపెట్టెను తెచ్చినీపల్లె బుడత
*డు* రుకి మిత్రులకున్ జూపి మురియగఁ గడు
*స* రొకడు నురికి తగలంగ సర్రుమని ధ
*రి* కిదగిలి పల్గిపోవంగనురికిరంతఁ
తే.గీ
*గ* డప దాటక కార్యాలు కదలగలవె
*డు* బడుబల పోరు నరప్రీతి డోలు వోలె
*స* తతముప్పెంగె కలుషుతం మితములేక
*రి* వ్వు మనియెట్లు యెదిగేవు దవ్వుబెంచ
తే.గీ
*గ* ల్లపెట్టెను తెచ్చినీపల్లె బుడత
*డు* రుకి మిత్రులకున్ జూపి మురియగఁ గడు
*స* రొకడు నురికి తగలంగ సర్రుమని ధ
*రి* కిదగిలి పల్గిపోవంగనురికిరంతఁ
తే.గీ
*గ* డప దాటక కార్యాలు కదలగలవె
*డు* బడుబల పోరు నరప్రీతి డోలు వోలె
*స* తతముప్పెంగె కలుషుతం మితములేక
*రి* వ్వు మనియెట్లు యెదిగేవు దవ్వుబెంచ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి