బిడ్డ ఆరోగ్యం......తల్లి అడ్డాల లోనే !
నూనెతోఒళ్ళురాసి...నలుగుపెట్టి... చేదు పట్టి... చేయించే కస రత్తు.,బిడ్డలఉల్లాసానికి,ఉత్సా హానికి ఊపిరి వంటిదే... !
ఎముకల ధృడత్వానికీ...అంద మైన కండరాలకూ...చక్కని రక్త
ప్రసరణకూ,మెదడులో చురుకు దనానికీ ... అమ్మ అడ్డా లే .....
వ్యాయామ శాల.... !
అమ్మచేత కాపించు కునే...
బిడ్డలదే కదా అదృష్టం !
ఈ భాగ్యానికి నోచని పురిటికందు లెందరో.... !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి