2.ప్రకృతి!4.నాగలో, ట్రాక్టరో!తనమీద నడిస్తేనే!పంటివ్వ సిద్ధమయ్యే "నేల"!జీవితం ఓ సవాలే!5.విత్తనం మొలకై!లోనికెళ్ళి వేరుగా!నేరుగా పైకెదిగే "చెట్టు"!జీవితం ఓ సవాలే!6.మట్టి ముద్ద కుమ్మరి!చక్రం పై తిరిగి తిరిగి!కుండవ్వడం,"మట్టి "!జీవితం ఓ సవాలే!7.భూమిపై మరిగి!ఆవిరయి చేరి నింగి!కురిసే,"నీటి చుక్క"!జీవితం ఓ సవాలే!8.దాహమేస్తున్నా సహించి!"స్వాతి " వానకై,పరితపించి!నిరీక్షణ దీక్షలో "చేతకపక్షి"!జీవితం ఓ సవాలే!_________(కొనసాగింపు)
జీవితం ఓ సవాలే!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి