మాటల పరిమళాలు -శ్రీమయి జూన్ 08, 2022 • T. VEDANTA SURY వాడిన పూవులను వికసింప చేస్తున్నాయి నీ మాటల పరిమళాలు.....నను తాకే చిరుగాలులు మోసుకొస్తున్నాయి నీ ఊసులు.....నా కనులకు కలలను నేర్పి అలజడి చేస్తున్నాయి నీ ఊహలు......నీ ఊసులు నిజం అయ్యేనా...........ఆ ఊహాలు వాస్తవ రూపం దాల్చేనా.... కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి