చిత్ర స్పందన ;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


దినమణిని భానుడిని మా
 కనుదినము వెలుగులు పంచ నరుదెంచి దివిన్ 
 ఘనముగ తిరిగెడి తర్షుని 
మునుకొని తొలుసంజ వేళ మ్రొక్కెద భక్తిన్ /
కామెంట్‌లు
Unknown చెప్పారు…
గాయత్రీ గారూ బాగా వ్రాసేరు