అల్లరి (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్. జూన్ 13, 2022 • T. VEDANTA SURY మామా మామాచందా మామాపిండీ ఆరా బోసీనట్టూ వెన్నే లంతా గుమ్మారించే బాబూ పాపా రారండీ చల్లానైనా వెన్నెల్లోనా ఆటాలాడూ కుందామూ పాటా పాడూ కుందామూ అల్లారెంతో చేద్దాము !! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి