అండ్రోగ్రఫిస్ పానిక్యులేటా ; డాక్టర్ కందేపి రాణి ప్రసాద్


 " Medicinal plants ' విభాగం నుంచి మీకు ""అండ్రోగ్రఫిస్ పానిక్యులేటా "" అనే ఔషధ మొక్కను పరిచయం చేస్తున్నాను.దీని ఆకులు ,వేళ్ళు ఔషధం గా ఉపయోగ పడతాయి.కడుపులో నులి పురుగులు చనిపోవడానికి జ్వరానికి మందుగా పనిచేస్తాయి.


కామెంట్‌లు