నిరీక్షణ -శ్రీమయి

 నీలాల కన్నుల్లో నీ నీడలే...
అణువణువు నీ ఊహలే....
జీవిత కాలం నిరీక్షిస్తా ... 
నా మది వేదికగా... 
ఊహించని వేడుక నాస్వాదించడానికి...
                                            
కామెంట్‌లు