ఏ.పి.టి.ఎఫ్.జిల్లా కార్యదర్శిగా బాలు

 శ్రీకాళహస్తి:నూతనంగా ఏర్పడిన తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గా పట్టణానికి
చెందిన ఉపాధ్యాయులు కయ్యూరు
బాలసుబ్రమణ్యం ఎన్నికయ్యారు.ఈ 
సందర్భంగా బాలు మాట్లాడుతూ ఉపా
ధ్యాయుల సమస్యలకి రాజీలేని పోరాటం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, చిత్తూరు,మరియు
తిరుపతి జిల్లా అధ్యక్షులు గోపినాధం,
మురళి కృష్ణ , చంద్రశేఖర్, పెరుమాళ్,
శివ,ఈశ్వరయ్య,శ్రీనివాసులు,మునిరాజ
తదితరులు బాలుని అభినందించారు.
కామెంట్‌లు