(1)
విద్య.... ఉద్యోగం....
వివాహం.... సంతానం...
ఆనంద వృద్దాప్యం ......
పరిపూర్ణ జీవితం.... !
******
(2)
వీడని వేదన......
తీరని యాతన.....
ఆ జీవితం స్వర్గమా... !?
గొప్ప నరకమే..... !
*******
(3)
ఎన్నో ఊహలూ......
ఆశలతో... పెళ్లి... !
కలలన్నీ.... కల్లలై....
విరక్తి - విడాకులు !!
.. ********
(4)
పెళ్లి - పిల్లలు....
బరువు - బాధ్యత...
చివరికొకరికొకరై
వారిరువురే.... !
******
(5)
కష్టపడి ... తిని...
తిరిగి ... తొంగోటం !
ఇందుకే.... ఐతే.....
. ఈ జన్మే... ఎందుకు !?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి