నిరీక్షణ - శ్రీమయి

 నాకు అందనంత దూరము నీది...
నిన్ను తలవని క్షణం లేదు నాది...
నన్ను విడచి ఉండు నిబ్బరం నీది...
నిన్ను పొందని కలవరం నాది...
నన్ను చేరుకోని నిర్లిప్తత నీది...
నిన్ను పొందు సమయంకై నిరీక్షణ నాది ..
                                           
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
క్షణ క్షణం అనుక్షణం మొలకెత్తిన..