ఆశ;-----సుమ .

 ఆశ మనిషిని బతికిస్తుంది 
పది లేచే కెరటం జోరుకి 
సముద్రం కుంగిపోదు ... ఎగసిపడదు!
సముద్రమంత ఆత్మవిశ్వాసాన్ని 
మనమూ పెంచుకోవాలి !
అన్నింటిలో ఆనందాన్ని వెతుక్కోవాలి !
దు:ఖం మనిషిని కృంగదీస్తుంది !
నిరాశ నిర్వీర్యులను చేస్తుంది !
మనిషి మానసికంగా 
ధైర్యం కూడగట్టుకొని 
జీవన పయనం లో నెగ్గాలంటే 
ఆశ దృక్పథం అలవడాలి !
సంతోషం బలాన్ని ప్రసాదిస్తుంది !
ప్రశాంతత లభ్యమవుతుంది !
-------------
కామెంట్‌లు