మొదటి రోజు బడికి ; మారెడ్డి మన్విశ్రీ

 నా పేరు మారెడ్డి  మన్విశ్రీ  , మా నాన్న పేరు  సంజీవ రెడ్డి, అమ్మ పౌర్ణవతి , నేను హైదరాబాద్ లోనే ఫిర్యాది గూడా లో  వుంటాను. నేను ఆక్సఫర్డ్ ప్రీ స్కూల్ లో నర్సరీ చదువుతున్నాను. చాలా రోజుల వేసవి సెలవుల తరువాత నేను స్కూల్ కు వెళ్లడం ఆనందంగా వుంది. మీరంతా ఇక రోజూ బడికి వెళ్ళాలి. బై బై... కామెంట్‌లు