తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన
రచయిత్రి ధనాశి ఉషారాణి ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐ ఎస్ ఓ గుర్తింపు పొందిన కళ్యాణ్ ఫౌండేషన్ సొసైటీ గా సేవలుతో గుర్తింపు పొందిన
కళ్యాణ్ ఫౌండేషన్ సొసైటీ వారు రాయలసీమ జోన్ మహిళ ఇంచార్జ్ గా ప్రముఖ సేవకురాలు రచయిత్రి ధనాశి ఉషారాణి నియమించినట్టు కళ్యాణ్ ఫౌండేషన్ చైర్మన్ డా.పవన్ కళ్యాణ్ తెలియజేసారు.అనేక సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొoటూ వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన పేద పిల్లలకు సాంఘిక సేవా కార్యక్రమాలును చేపడుతూ మెరుగైన సమాజ స్థాపనకు కృషి చేస్తున్న కళ్యాణ్ ఫౌండేషన్ లో కీలక మైన బాధ్యతను అప్పగించడంపై తోటి రచయితలు సంతోషము వ్యక్తము చేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి