స్త్రీ... పురుషుడు... పంచ భూతాల ప్రకృతితోనే సృష్టి !
సృష్టికి అందాన్నిచ్చేవి ....
ఆనందాన్ని నిర్వచించేవి ఇవే
నిరంతర గతిశీల కాలంలో....
అనంతంగా నిలిచే అందాలివి!
ప్రేమానుబంధాలు....
మోహావేశాలు....
మమకారవికారాలు...
సుఖ - దుఃఖాలు....
ఖేద - మోదాలు.....
ఆశ - నిరాశల.....
మాయాజాలమిది!
సత్యాసత్యాలు తెలుసుకోగల జ్ఞానులకు..ఇదొక వీక్షించే నాట
కం.... !
అవివేకులు, అజ్ఞానులకిదే...
నిత్యము, సత్యమనిపించే......
మాయా సమ్మోహనం !!
. ******
సృష్టికి అందాన్నిచ్చేవి ....
ఆనందాన్ని నిర్వచించేవి ఇవే
నిరంతర గతిశీల కాలంలో....
అనంతంగా నిలిచే అందాలివి!
ప్రేమానుబంధాలు....
మోహావేశాలు....
మమకారవికారాలు...
సుఖ - దుఃఖాలు....
ఖేద - మోదాలు.....
ఆశ - నిరాశల.....
మాయాజాలమిది!
సత్యాసత్యాలు తెలుసుకోగల జ్ఞానులకు..ఇదొక వీక్షించే నాట
కం.... !
అవివేకులు, అజ్ఞానులకిదే...
నిత్యము, సత్యమనిపించే......
మాయా సమ్మోహనం !!
. ******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి